విద్యార్థులు పాఠ్యపుస్తకాలను ప్రేమిస్తూ మార్గదర్శకులుగా ఎదగాలి కరీంనగర్ నవంబర్ 28
విద్యార్థులు పాఠ్యపుస్తకాలను ప్రేమిస్తూ మార్గదర్శకులుగా ఎదగాలని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు ప్రముఖ కవి రచయిత వ్యక్తిత్వ వికాసం నిపుణులు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం పేర్కొన్నారు. ఆయన సోమవారం కరీంనగర్ పట్టణంలోనీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్ విద్యార్థులకు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే పలు ప్రధాన అంశాల మీద ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగు మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు సెమినార్ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యం మాట్లాడుతూ.... విద్యార్థులు, యువత ప్రేమ వ్యవహారాలకు, చెడు వ్యసనాలకు, దూరంగా ఉండి పాఠ్యపుస్తకాలనే ప్రేమిస్తూ , అత్యధిక మార్కులు సంపాదించుకోవాలన్నారు . యువత విద్యార్థులు ప్రేమకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు పొద్దస్తమానం సెల్ ఫోన్లకు అలవాటుపడి, తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోకూడదని డాక్టర్ సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. ఇష్టపడడం కూడా బలహీనతలో భాగమేనని సూచిస్తూ, బలహీనతలో ఎవరు సమర్ధులు, బుద్ధిమంతులు కారని, ఎంతో ఉజ్జల భవిష్యత్తును ఇచ్చే పాఠ్యపుస్తకాలను ఇష్టపడి చదువుతు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు, ప్రతి విద్యార్థి సేవాభావాన్ని అలవర్చుకొని సమాజసేవలో భాగస్వాములు కావాలన్నారు. తల్లిదండ్రుల గురువుల కన్న కలలు నెరవేస్తూ, సమాజానికి మూల స్తంభముల విద్యార్థి పాత్రను పోషించి, దేశ భవిష్యత్తుకు, కుటుంబ భవిష్యత్తుకు వెలుగునిచ్చే సూర్య కిరణంలా విద్యార్థి పాత్రను అంతటి స్థాయిలో పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కే రమేష్ డి శ్రీనివాస్ తిరుపతి నవీన్ సతీష్ స్వామి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...