ఐఆర్ డిఏ చైర్మన్ మొండి వైకిరి కారణంగా ఎల్.ఐ.సి ఏజెంట్లు ఆఫీసు ముందు ధర్నా
కొడిమ్యాల,సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల బ్రాంచి ఆఫీసు లో 1964 అల్ ఇండియా జె ఏ సి పిలుపు మేరకు శుక్రవారం రోజున భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య ఎల్.ఐ.సి కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున ఏజెంట్ల డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన ఆందోళన, నెల రోజుల నుండి ధర్నా చేపట్టారు, ఐ అర్ డి ఏ చైర్పర్సన్ మొండి వైఖరి కారణంగా, మా డిమాండ్లు... పాలిసి దారుల పై బోనస్ పెంచాలి, పాలిసి ల పై జిఎస్టీ ని రద్దు చేయాలి,ఏజెంట్ల కు కమిషన్ 2013,2016 ఐ ఆర్ డి ఏ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెంచాలి,5 నూతన సంవత్సరాల పై బడి బకాయి బడిన పాలిసీలు ల్యాప్స్ పునరుద్ధరించేకునే అవకాశం కల్పించాలి, ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి,ఏజెంట్లు గాని పాలిసిదారులు గాని ఆఫీసు లో ఇచ్చే ప్రతి కాగితానికి డ్యాకుమెంట్ రసీదు ఇవ్వాలి,క్లియ ఏజెంట్ల కు సదుపాయాలు పెంచాలి,అందరి ఏజెంట్ల కు గ్రూప్ మెడి క్లెయిమ్ వర్తింపజేయాలి,గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి,భారత ప్రభుత్వం ఏజెంట్ల కు ప్రొపెషనల్ గా గుర్తింపు చేయాలి,0% వడ్డీతో క్లబ్ ఏజెంట్ల కు హౌసింగ్ లోన్ ఇవ్వాలి, సిటిజన్ చార్టర్ లోకల్ భాషలో మదించి బ్రాంచి ఆఫీసు లో ప్రదర్శించాలి, పాలిసి బాండ్లు పోస్టల్ వారు ప్రింట్ చేసి పంపించే విధానం అపి పాత పద్ధతి ని కొనసాగించాలి,బ్రాంచి మరియు డివిజన్ ఆఫీసు లలో సర్విసింగ్ విధానం మెరుగు పరచాలి,ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలి,కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్,కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రవేశ పెట్టాలి, లియాఫీ బ్రాంచి అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ
ఎల్.ఐ.సి పైన ప్రజలకు అపార నమ్మకం,
ప్రజలకు అనువైన ఎన్నో పాలసీలు చెప్పి, చైతన్యం కలిగించి కుటుంబాలకు భరోసా కల్పించేది ఏజెంట్లు మాత్రమే నని 13 లక్షల కుటుంబాలు పరోక్షం గా
2 లక్షల కుటుంబాలు, ప్రత్యక్షం గా ఆధారపడి ఉన్నాయి అని అన్నారు,సామాన్య ఏజెంట్ల ను మాత్రం ఇబ్బందికి గురి చేయటం బాధాకరం అని అన్నారు. ధర్నా లో పాల్గొన్న వారిలో బ్రాంచి అధ్యక్షుడు ఏనుగుర్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య, ఉపాధ్యక్షులు ఐలేని రాజేశ్వర్ రెడ్డి, చెన్నూరి గంగాధర్, మరియు సభ్యులు, 400 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...