భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల వేడుకలు

Published: Thursday September 29, 2022

నవబుపేట్ మండల్ ,28  ప్రజా పాలన. ప్రతినిధి: నవాబుపేట్ మండల పరిధిలోని  కొల్లూరు గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో  ఘనంగా పోచమ్మ బోనాలు పండగ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు  ఆడపడుచులు పాల్గొని   అమ్మవారికి అభిషేకం  అలంకరణ నిర్వచించారు .   బోనాలు. ఎద్దుల బండ్లలో. ట్రాక్టర్లతో  అమ్మవారి గుడి దగ్గరికి చేరుకొని చుట్టూ ఊరేగింపు చేశారు భక్తులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన మొక్కులను తీర్చుకున్నారు అమ్మవారిని గ్రామాలలో ఎలాంటి రోగాలు రాకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని పశువులను చల్లగా చూడాలని పోచమ్మ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  సౌజన్య రఘు గుప్తా. మండలమార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చంద్ర నాయక్. ఉప సర్పంచ్ నరసింహ చారి. టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బి రఘుగౌడ్. నందీశ్వర్. లంబ వెంకటయ్య లంబ కృష్ణయ్య. సత్యనారాయణ. కోట్ల గోపాల్. వడ్ల మహేష్ చారి. కుమ్మరి రవి బంటు లక్ష్మణ్. రాజు. శ్రీరామ్ కుమార్. మాజీ ఎంపిటిసి రమేష్. వడ్ల సీతారాములు. నాగప్ప. వడ్ల వెంకటయ్య. సత్యనారాయణ. ఆంజనేయులు. శ్రీరామ్ నరేష్. శ్రీరామ్ మహేష్.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు