టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,కురుమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్

Published: Tuesday September 20, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి

 

*గొల్ల కురుమ దసరా సమ్మేళనం*ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గొల్ల కురుమ దసరా సమ్మేళనం ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్ లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది , నేటి సమావేశానికి కొత్త కురుమ శివకుమార్, చింతం బాల్ రాజ్ యాదవ్, మర్రిపల్లి అంజయ్య యాదవ్, కసరమొని మల్లేష్ యాదవ్, బర్ల జగదీష్ యాదవ్, కాలే గణేష్, పొట్టి రాములు, చేగురి వెంకటేష్, కామండ్ల యాదగిరి, మంగ వెంకటేష్, ఎల్గపల్లి శ్రీరామ్ యాదవ్, నవీన్ యాదవ్ , గొల్ల కురుమ కుల బాందవులు తదితరులు పాల్గొన్నారు,ఈ దసరా సమ్మేళనానికి 07/10/2022 న ముఖ్య అతిథులుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ , ఎమ్మేల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ తదితరులు పాల్గొంటారు, కావున నియోజక వర్గ గొల్ల కురుమ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కుల బాందవులు తరలి రావాలని కోరుతున్నాము