పెద్ద గోపతి నుండి మధిరకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలుమధిరకు తీరనున్న కరెంట్ కష్టాలువిద్
మధిర సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి మధిర సబ్ డివిజన్ పరిధిలోని మండలాలకు త్వరలోనే పెద్దగోపతి 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయని ఖమ్మం సర్కిల్ విద్యుత్ సూపరిండెంట్ సురేంద్ర పేర్కొన్నారు. ఇటీవల మధిర సబ్ డివిజన్లో విద్యుత్ సరఫరా జరుగుతున్న అవాంతరాలపై గురువారం మధిర డివిజన్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మధిర సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకల్లు 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132కెవి సబ్ స్టేషన్ కి సరఫరా అయ్యే విద్యుత్తులో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. వీటిని తొలగించడానికి ఎక్కువ సమయభావం పడుతుందని వారు ఎస్ఈకి వివరించారు. అనంతరం ఎస్ఈ సురేంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని పెద్ద గోపతి 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన టవర్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరలో మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు ఆంధ్ర ప్రాంతంలోని చిల్లకల్లు నుండి కాకుండా పెద్దగోపతి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల కాల వ్యవధిలో పూర్తిస్థాయిలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల విద్యుత్ వినియోగదారులు కోరుకుంటున్నట్లుగా పెద్దగోపతి నుండి మధిర 132 కె.వి సబ్ స్టేషన్ కు జరుగుతున్న విద్యుత్ టవర్ల పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా సమస్యలను అధిగమించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మధిర డివిజన్ ప్రజలకు చిలకల్లు విద్యుత్ చింతలు తీరని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైరా డివిజన్ డిఈ కృష్ణ మధిర సబ్ డివిజన్ ఏడిఈ ఎం అనురాధ ఖమ్మం సర్కిల్ టెక్నికల్ ఏడిఈ సిహెచ్ సుధాకర్ రావు మధిర పట్టణ, మధిర రూరల్, ఎరుపాలెం, మామునూరు ఏఈలు ఎస్ అనిల్ కుమార్, కే నాగేశ్వరరావు, వేణుగోపాల్, ఆర్ శ్రీనివాసరావు మరియు ట్రాన్స్ కో ఏఈ పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...