సరైన వైద్య సదుపాయాలు లేని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి నలుగురు చనిపోవడానికి కారణమైన
బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహింపట్నం నియోజకవర్గ పరిధిలో మొన్న జరిగినటువంటి 34 మంది కుటుంబ నియత్రణ ఆపరేషన్ వైద్యం వికటించి చనిపోయిన 4 గురు మహిళల కుటుంబాలను మంచాల మండలం సీతారాం పెట్, లింగం పల్లి గ్రామాల బాధిత కుటుంబాలను బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేకర్ , రాష్ట్ర కార్యదర్శి కవాడపు శంకర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్ర నిర్మల , రాష్ట్ర కార్యదర్శి శీలం అనితా రెడ్డి, పరామర్శించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని వారికి ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటనకి కారణమైన *సీఎం కేసీఆర్ గారు, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు వెంటనే రాజీనామా* చెయ్యాలని డిమాండ్ చేస్తూ...
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుటుంబాలకు..,50లక్షల ఎక్స్గ్రేషి భార్యలు చనిపోయిన బర్తలకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.3 ఎకరాలా భూమి
ఇంటి దగ్గరే ఇల్లు కట్టించి ఇవ్వాలి. పసి పిల్లల సంరక్షణ కై ప్రతి నెల 20.000/- రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాము.
బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో..
రంగారెడ్ది జిల్లా ఇంచార్జ్
గ్యార జగన్ జిల్లా అధ్యక్షులు లింగం స్వేరో జిల్లా కార్యదర్శి,అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు
జిల్లా EC మెంబర్ చెరుకూరి రాజు
అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్
జిల్లా మహిళా కో కన్వీనర్, కంబాలపల్లి శాంత
అసెంబ్లీ మహిళా కన్వీనర్ నూకల అనిత , అసెంబ్లీ ఉపాధ్యక్షులు ధార యాదగిరి కోశాధికారి కొండ్రు రఘుపతి.
మండల కన్వీనర్లు, కంబాలపల్లి రజినీ.
గడ్డం వసంత రాజ్, గుండె శ్రీనివాస్ గారు,గోరేటి కుమార్ గడ్డం మల్లయ్య , మచ్చ మహేందర్ , గడ్డం రమేష్, మున్సిపాలిటీ అద్యక్షులు వద్ధిగల్ల బాబు, యంజాల ప్రహ్లాద్ చింతపట్ల నగేష్
మరియు సెక్టార్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...