ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి మండల పట్టణకాంగ్రెస్ పార్టీ మధిర ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి మ
కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు *సూరం సెట్టి కిషోర్* మాట్లాడుతూ మండల లో,పట్టణంలో అనేక మంది నిరుపేదలు 57 సంవత్సరాలు నిండి ఎటువంటి ఉపాధిలేక కాలం వేళ్ళ దీస్తున్నారు అలాంటి వారికి ఆసరా పెన్షన్లు మంజూరు కాలేదు.. ఇప్పుడు ఎదో కొంత మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసి మిగతా వాళ్లకు పెన్షన్లు మంజూరు చేయలేదు.మళ్ళీ 4 సంవత్సరాల తరువాత పెన్షన్లు మంజూరు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెన్షన్ లు రాని వారికి వెంటనే 30 తేదీ లోపు అప్లై చేసుకోండి అని చెప్పి సైట్ క్లోజ్ చేసినారు.. వికలాంగులు,వితంతువులు,వృద్ధులు మీసేవ చుట్టూ తిరుగుతున్నారు.. ప్రభుత్వం వారు వెంటనే సైట్ ఓపెన్ చేయాలి అని అలాగే అప్లై చేసుకోడానికి మరింత సమయం కేటాయించాలి అని,ఇప్పుడు అప్లై చేసుకున్న వారితో పాటు ఇంతకు ముందు మీ సేవలో అప్లై చేసుకున్న పేదలకు వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.ఈ పత్రికా సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* మదిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మధిర పట్టణ మైనార్టీసీల అధ్యక్షుడు *షేక్ జహంగీర్* కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు *కోట నాగరాజు,ఆదిమూలం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...