భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష
కోరుట్ల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి):
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం రోజున కోరుట్ల పాత మున్సిపల్ ముందు కోరుట్ల పట్టణ,మండల శాఖ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బిజెపి నాయకులు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమ రాజకార్ల పాలనలో ప్రజాస్వామ్యం సచ్చిపోయింది అని ఈ ప్రభుత్వం వారి మంత్రులు తెరాస నాయకులు చేస్తున్న అక్రమాలను,బయట పెట్టి వారిని ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కి ధుర్మార్గంగ లాఠీలతో కొట్టించి అక్రమంగా కేసులు పెట్టుస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయోరోజుల్లో మీకు చావు దెబ్బ తప్పదని అన్నారు.ఈ దీక్షలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేశ్, పంచిరి విజయ్,అంబళ్ల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మొలుమూ రి రాజ్ మురళి, మాడ వెని నరేష్,ఈశ్వర్ నగర్ సర్పంచ్ గుగిల్ల తుక్కారాo,ఉపాధ్యక్షులు బింగి వెంకటేష్,
సోరుపాక రమేష్,సీనియర్ నాయకులు నాగులపల్లీ మహిపాల్ రెడ్డి, మాసం ప్రసాద్, రాచమడుగు శ్రీనివాస్ రావు, కలాల సాయిచంద్,
శంకు నరేందర్, మోర్చాలా అధ్యక్షులు ఆకుల రంజిత్, ఎస్ కె వాజిద్, నల్ల రాజేందర్ , ఏంఏ అక్మల్, బీజేయైఎం జిల్లా కార్యదర్శి సదిగే మహేశ్,పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్ళి సాగర్,వెంకటరెడ్డి రాజు,ఉపాధ్యక్షులు,ఉరుమళ్ళ నరేష్,కంఠం శ్రీనివాస్,మర్రిపెళ్లి నవీన్,కంఠం రమణ, లవన్,మారుపాక రిషి, కుమార్,మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...