అయ్యా మా గోడు వినండి అద్వానంగా ఆర్ అండ్ బి రహదారులు ప్రమాదాలకు గురి అవుతున్న వాహనదారులు
మధిర ఆగస్టు 22 ప్రజా పాలన ప్రతినిధి మధిర డివిజన్లో రహదారులు భవనాల శాఖకు సంబంధించిన అనేక రహదారులు గుంతలమయంగా మారాయి. ప్రధాన రహదారులపై సైతం భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత గురికాగా మరికొందరు తీవ్రగాయాలతో బయట పడ్డారు. మధిర వైరా ప్రధాన రహదారిపై ఆత్కూరు సిరిపురం సమీపంలో అడుగు లోతులో గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయి. ఇదే రహదారిపై బోనకల్లు మండలం మండలం కలకోట బ్రాహ్మణపల్లి గ్రామాల వద్ద అనేక సంవత్సరాలుగా గుంతల ఏర్పడి ప్రమాదాలు జరిగాయి. అయినా కూడా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దికాలం క్రితం రహదారిపై మట్టితో మరమ్మతులు చేపట్టగా ఇటీవల వచ్చిన అకాల వర్షాలకు మట్టి కొట్టుకొని కాకపోవడంతో మళ్ళీ కొత్తగా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద ఏర్పడిన గుంతలో పడి అనేకమంది గాయపడ్డారు. ఇది ఇలా ఉండగా గ్రామాలకు వెళ్ళే అనేక లింక్ రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. మధిర నుండి బయ్యారం వెళ్లే రహదారి, అల్లినగరం వెళ్లే రహదారి ధ్వంసమైంది. అదేవిధంగా మల్లారం మీదగా నెమలి వెళ్లే రోడ్డు బోనకల్ మండలం రావినూతల మీదగా పొద్దుటూరు వెళ్లే రహదారి, తూటికుంట్ల నుండి గొల్లపూడి వెళ్లే రహదారి అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధిర నుండి విజయవాడ వైపు వెళ్లే రహదారిలో దెందుకూరు బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో గుంతలు పడి అక్కడ ప్రమాదాలు జరిగి అనేక మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి పోలీసులు శ్రమదానంతో కొన్ని చోట్ల గుంటలను పూడ్చి వేశారు. ఆర్ అండ్ బి మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...