ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం..
జగిత్యాల ఆగస్టు, 07 ( ప్రజాపాలన ప్రతినిధి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనీ మార్కండేయ చిత్ర పటానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లు డా.సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవి శంకర్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసినారు. అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించి, పలు పాఠశాలలో నిర్వహించిన చేనేత పోటీ లలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పద్మశాలి లు గమనించాలని అన్నారు. ఉద్యమం సమయంలో ఆకలి చావులు జరుగుతున్న సమయంలో సిరిసిల్ల లో 2002 సమయంలో మీటింగ్ ఏర్పాటు చేసి 50 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి దైర్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి ది అని అన్నారు. సహకార సంఘం భూమి పద్మశాలి లకు కేటాయించే విధంగా అవకాశాలను చూడాలని అధికారులను, సంగ సభ్యులను కోరారు. ఎమ్మెల్యే డా.సంజయ్ మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బందు ముఖ్యమంత్రి ప్రకటన చేయటం ఆనందదాయకం అని అన్నారు. బతుకమ్మ చీరలు ప్రతి సం, కోటిన్నర చీరలు పవర్ లూమ్ 24 గంటల కరెంట్ ద్వారా లాభం చేకూరుతుందని చేనేత సహకార సంఘం లో వెయ్యి మంది ఉండేదని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 మందికి పరిమితం అయ్యారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా, పట్టణ పద్మశాలి అధ్యక్షులు రుద్ర శ్రీను, గౌరీ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మి నారాయణ, పద్మశాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...