సిపిఎం జనచైతన్య పాదయాత్ర ను జయప్రదం చేయండి
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు పిలుపు జిల్లా సమస్యలపై పోరాడేందుకు నిర్వహిస్తున్న సిపిఎం పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఈరోజు వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాల హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి అనేక హామీలు ఇచ్చిన అన్నారు. ఆ ఆ హామీలను ఇప్పటి వరకు నడిచిన ఆరు ఏండ్లల్లో ఏమాత్రం అమలు చేయలేదన్నారు.జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అదేవిధంగా మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రిల ఏర్పాటు హామీలకే పరిమితమైందన్నారు. మూసి కాలుష్యం వల్ల జిల్లాలో నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్రమైన అటువంటి ఇబ్బందులు పడుతున్నారని కాలుష్యంతో గ్రామీణ ప్రాంతాలు కాలుష్యం అయ్యాయని. ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టే డబ్బులు పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లాలో గత 2004 సంవత్సరంలో ప్రారంభమైన బునాదిగాని కాల్వ పిల్లాయిపల్లి కాల్వ. బొల్లాపల్లి కాలువ ధర్మారం కాలువలు నేటికీ పూర్తి చేయలేక పోయారా అన్నారు. ఈ కాలంలో దాదాపు మూడు ప్రభుత్వాలు నలుగురు ఎమ్మెల్యేలు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు జిల్లా సమస్యలపైన పోరాడాలని కేవలం సిపిఎం మాత్రమే అన్నారు. భవిష్యత్తులో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహించి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను గుర్తించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందుకే ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి,సిపిఎం సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి,సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్, పట్టణకార్యదర్శి కూర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు కొండె కిష్టయ్య గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, చీర్క శ్రీశైలం రెడ్డి శాఖా కార్యదర్శులు, ప్రజా సంఘాల బాద్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...