రహమత్ నగర్ లో రిజర్వాయర్ కు భూమి పూజ చేసిన జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాధ్. హైదరాబాద్ (ప
రాజకీయ నాయకుల మాట నీటి మూట అన్నది గతంలో ఒక నానుడి. అయితే అందుకు విరుద్ధంగా మంత్రి తన డివిజన్ లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆ ఎం ఎల్ ఏ చేస్తున్న కృషి వల్ల ఆ ప్రాంత వాసులకు తాగునీటి ఇబ్బందులు తొలగడం విశేషం. వివరాలలోకి వెళితే...మంత్రి కేటీఆర్ రహమత్ నగర్ డివిజన్ కి వచ్చిన సమయంలో ఇక్కడి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేర్చడానికి జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాధ్ చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. మంత్రి చెప్పిన ప్రకారం 11 కోట్ల రూపాయలతో వ్యయం తో నిర్మించనున్న మంచి నీటి రిజర్వాయర్ కి బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...రహమత్ నగర్ డివిజన్ ఎస్.పి.ఆర్. హిల్స్ లో ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఎత్తుగా ఉన్న ప్రాంతం కావడంతో పలు దిగువ ప్రాంతాలకు నీటి సరఫరా ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్బంగా మాగంటి మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించి పేద ప్రజలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు... బోరబండకు సమీపంలో నగరంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో 40 ఏండ్ల క్రితం ఏర్పడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ (ఎస్.పి.ఆర్. హిల్స్) లో నాడు నీటిచుక్క కోసం ప్రజలు అల్లాడిపోయేవారు అని అన్నారు... నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీలుగా ఏర్పడిన రహమత్ నగర్, బోరబండ ప్రజల దాహార్తి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 40 లక్షల లీటర్ల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిందన్నారు... తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు చేస్తున్నామన్నారు... రానున్న 6 నెలల్లో రిజర్వాయర్ ను నిర్మించి ప్రజలకు మంచి నీళ్ల ను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి,స్థానిక ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...