ప్రజా సమస్యలపై సిపిఎం దశలవారి పోరాటం
మధిర రూరల్ జులై 21 ప్రజా పాలన ప్రతినిధి మధిర పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సిపిఎం పార్టీ దశల వారి ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక బోడెపుడి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తానని చెప్పిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లలో పట్టణంలో ఒక్కరికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు. లేని పక్షంలో పేదల చేత సీపీఎం ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించే ప్రదేశంలో గుడిశలు వేపిస్తామని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని రహదారులన్ని ధ్వంసం అయ్యాయని తక్షణమే రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అదేవిధంగా పట్టణంలో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని, ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లను తొలగించాలన్నారు. మడుపల్లిలో లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని, పట్టణంలో తొలగించిన బడ్డీ కొట్ల చిరు చిరువ్యాపారులకు జీవనోపాధి కోసం ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. మెయిన్ రోడ్డులో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాపినేని రామ నర్సయ్య, మండవ పనీంద్ర కుమారి, రాధ కృష్ణ, పడి కంటి మురళి, పెంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...