ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపుమేరకు పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బ
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధినిత్యవసర వస్తువులు పాలు మరియు పాల ఉత్పత్తులు ఉప్పు పప్పు కూరగాయలు మొదలైన వాటిపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా లో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ , మాట్లాడుతూ ఇంటి అద్దెల పైన సైతం వదలకుండా డైరీ ఉత్పత్తులు స్మశాన వాటిక లపై 18 శాతం మరియు లెదర్ ఉత్పత్తులు సోలార్ పై 12 శాతం జిఎస్టి నిద్రించడం పై ఎంపీపీ మండిపడ్డారు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తక్షణమే పెంచిన జీఎస్టీ రేట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, అన్ని రాష్ట్రాలలో ఆమోదం తోనే జీఎస్టీ పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు, జీఎస్టీ రేట్లను తగ్గించని ఎడల కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు బుగ్గ రాములు, రైతుబంధు అధ్యక్షులు ముద్దు అంజి రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శిలు వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పి మైసయ్య,టిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు జెర్కొని రాజు,కోపరేట్ బ్యాంకు చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రామారెడ్డి, డాక్టర్ మంద సురేష్, కౌన్సిలర్లు, బర్ల జగదీష్ యాదవ్, యారాజగన్, జేర్కొని బాలరాజు,వై.రవీందర్, సర్పంచులు, యాదగిరి, గీతరాంరెడ్డి, అండాలుగిరి,
మల్లీశ్వరిజంగయ్య, బల్వంత్ రెడ్డి, కత్తుల కుమార్, శివరామ జ్యోతి రాజు, శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, డేరంగుల నరసింహ, బుట్టి రాములు, కల్ల గణేష్, మైనారిటీ అధ్యక్షులు రియాజుద్దీన్, ఇబ్రహీంపట్నం మండలం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోరిగే రమేష్, ఎల్లేష్, బాలు గౌడ్ శ్రీనివాస్, ఆంజనేయులు, దానయ్య గౌడ్, యాదగిరి, జలంధర్ గౌడ్, నరసింహ, సురేష్, గోవర్ధన్ రెడ్డి , మరియు టిఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...