SFI AISF ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం ఇబ్రహీంపట్నం మండలంలో విద్యా సంస్థల బంద్ సంపూర్ణం
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ కూడా పటిష్టంగా అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారం యదేచగా సాగుతున్న ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రైవేటు విద్యా దోపిడీకి గురవుతున్నదాని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేయడం కోసం జాతీయ విద్యా విధానం 2020 ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటికీ రాకపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం కెసిఆర్ ప్రభుత్వ ద్వందనీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా కనీసం పాఠశాల పరిశుభ్రతను కాపాడే స్కావెంజర్స్ ని కూడా నియమించకుండా పాలన చేయడం కెసిఆర్ ద్వందనీతి పాలనకు నిదర్శనం అన్నారు. మన ఊరు మనబడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను తక్షణమే చేర్చి, సరిపడా నిధులను విడుదల చేయాలని, కార్పొరేట్, ప్రైవేటు ఫీజుల నియంత్ర చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లోఎస్ యఫ్ ఐ ఇబ్రహీంపట్నంఅధ్యక్ష కార్యదర్శలు ఏర్పుల తరంగ్ మద్దెల శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్ జగదీశ్ నాయకులు వర్షిత్ వినోద్ శ్రవణ్ విక్రమ్ ఆకాష్ వంశీ విక్కీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...