ఇబ్రహీంపట్నం జూలై తేదీ 13 ప్రజా పాలన ప్రతినిధి.
ఖానాపూర్ లొని సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిపారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఖానాపూర్ గ్రామం లోని సత్యనారాయణ గుట్ట నందు కొలువుదీరిన ఏకశిలా విగ్రహం షిరిడి సాయిబాబా వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సుమారు 2000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం లొ పాల్గొన్నారు.. ఇట్టి కార్యక్రమం లొ స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ,BJP రాష్ట్ర నాయకులు జిట్ట బాలకృష్ణ రెడ్డి పార్టి రాష్ట్ర అదికార ప్రతినిది రాణి రుద్రమదేవి,IN TUC రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యదగిరి,మున్సిపాలిటీ కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్,బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు నర్సింహ్మరెడ్డి, టిఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభాగము అధ్యక్షుడు జర్కొని రాజు,విద్యార్థి విబాగము అధ్యక్షుడు నిట్టు జగదిష్ trs ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుక బుగ్గ రాములు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిలమొని రవిందర్,. టిఆర్ఎస్ 10 వార్డ్ అధ్యక్షుడు మహెందర్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు కిరన్,గురుకుల విద్యఫిఠ్ ప్రిన్స్ పాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుడు పౌర్ణమి ఉత్సవాలను పురస్కరించుకొని విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున మడుపు శ్రీ రమ్య వేణుగోపాల్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...