నాయకుల నిర్లక్ష్యపు అవమానకర చర్యలే బాధిస్తున్నాయి
మేము పార్టీకి రాజీనామా చేయలేదు : శీలం .వెంకట రెడ్డి
మధిర మార్చి 17 ప్రజా పాలన ప్రతినిధిఅధికార టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకు నీ గా తన భార్య మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్నప్పటికీ పార్టీలో కొనసాగుతున్న నిర్లక్ష్యపు అవమానకర పరిస్థితులతో తాను ఆందోళనకు గురిఆయ్యాయని మధిర లో భరత్ విద్యాసంస్థల అధినేత టిఆర్ఎస్ నాయకులు శీలం వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తన భార్య కు సంబంధించి కానీ తనకు గాని సముచితమైన గౌరవం ఇవ్వడం లేదని కొంతమంది ముఖ్యనాయకులు వారి అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ అన్నింటా వారికే అగ్రతాంబూలం అన్న రీతిలో పార్టీలో పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు మున్సిపాలిటీలో వార్డుల వారీగా పనుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో చేపడుతున్న పనుల విషయంలో కూడా తనకు సమాచారం లేకపోవడం మున్సిపల్ చైర్ పర్సన్ వ్యక్తిగతంగా తనకు నచ్చిన వారికి కాంట్రాక్టు ఇచ్చుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్ ల కు ఇచ్చే గౌరవం కూడా తమకు దక్కకపోవడం పార్టీ కార్యకలాపాల్లో కూడా తమకు సమాచారం ఇవ్వకుండా తమ ప్రాతినిధ్యం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నామమాత్రపు గౌరవాలను ప్రదర్శిస్తున్నారని ఈ వివక్షపై నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించా నాని అయినప్పటికీ తమ పట్ల జరుగుతున్న వివక్ష లో మార్పు లేదని శీలం వెంకట రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ కి చెందిన వైస్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న తన ఇంటి వైపుకు కనీసం పారిశుద్ధ్య కార్మి కానీ చెత్త ఎత్తుకుపోయే ట్రాక్టర్లు గాని రావని ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుం దా అని ఆయన పేర్కొన్నారు తనకు పార్టీ అప్పగించిన బాధ్యతల నేపథ్యంలో మడుపల్లి లోని మూడు వార్డుల్లో తనతో పాటు మరో ఇరువురు వార్డు కౌన్సిలర్ గెలుపు కు తన వంతు బాధ్యతగా కృషి చేసి సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నాము అని ఆయన పేర్కొన్నారు తన లో గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాల్లో మున్సిపాలిటీ వ్యవహారాల్లో వెల్లడవుతున్న అనేక అవమానకర సంఘటనలు అంతర్గతంగా మనోవేదనకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైయస్సార్ కుటుంబం తో తనకున్న సంబంధాల నేపథ్యంలో తాను షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్న ఆయన తాము టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని వెల్లడించారు రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలనుకున్నానని అంతే తప్ప రాజకీయాలను వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు సముచిత స్థానం గౌరవం కోసమే తాను ఆలోచిస్తానని శీలం వెంకట రెడ్డి పేర్కొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...