ఘనంగా సీత లా భవాని గొడ్ల దాటుడుపండగ
మధిర జూలై 12 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండలం మంగళవారం నాడు వంగవీడు గ్రామంలోని గిరిజనులు లంబడిలు ప్రతి ఏటా ఆశాడమాసంలో పెద్ద పుషాల కార్తె లో మొదటి రెండు మంగళ వారాల్లో జరుపుకునే సిత్లా భవాని పండుగ ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా , గ్రామ పెద్దలు మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ పండుగ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో పెద్ద పుషాల కార్తె లో మంగళవారం జరుపుకుంటారు అని తండా వాసులంతా ఏకమై పంట పొలాల శివారు ప్రాంతంలో గుట్ట మీద సిత్లా దేవత తో పాటు ఏడు దేవతలనుమేరమ్మ, తుల్జా, సిత్లా,మంత్రల్, ద్వాల్ అంగల్, కంకాళి, హింగ్ల, ఏర్పాటు చేసి పూజలు చేస్తారు అని తెలియజేశారు అనంతరం మాజి జడ్పీటీసీ మూడ్ ప్రియాంక మాట్లాడుతూ ఈ పండుగ రోజు సిత్లా భవాని కి పాలపొంగల్లు, జొన్న రొట్టెలు, గుగ్గిళ్ళు, కొబ్బరి ఫలహారం తో నైవేద్యంగా సమర్పించి మూగజీవలా పేగును అడ్డంగా పెట్టి పశువులను దాటిస్తారు అందుకే దీనికి గొడ్ల దాటుడు పండగ అంటారు, దీని వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటారు అని గిరిజనుల నమ్మకం , వర్షాలు సమృద్ధిగా కురిసి గొడ్లకు మేత మరియు రైతులకు పంటలు బాగ పండుతాయి అని వారి నమ్మకం అని అన్నారు, ఈ కార్యక్రమంలో తండా పెద్దలు భూక్య హచ్యా నాయక్, కారభరి భూక్య భద్రు నాయక్, భూక్య తులిసా, భూక్య హెంమ్లా, గుగులోత్ వస్ర్రం , బానవత్ బంగి, నాగులు, మూడ్ జాంబు, మూడ్ లక్ముడు, భూక్య సక్రు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...