ఏపూరి సోమన్నపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి*మద్దెల ప్రసాదరావు
మధిర జులై 6 ప్రజాపాలన ప్రతినిధి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర దళిత నేత కళాకారులు ఏపూరి సోమన్నపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మధిరలో వారు విలేకరులతో మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనేక ఆక్రమాలకు పాల్పడుతున్నారని, ఇదే విషయాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధారాలతో సహా ప్రశ్నించడం జరిగిందన్నారు. దీనిని తట్టుకోలేక టిఆర్ఎస్ నాయకులు ఏపూరి సోమన్నపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే వైయస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీలు లేకపోవటం వల్లే వైయస్ షర్మిల నూతన పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. వైఎస్ షర్మిల హుజూర్ నగర్ లో చేపట్టిన పాదయాత్రకు భారీ స్పందన రావడంతో బెంబేలెత్తిన ఎమ్మెల్యే సైదిరెడ్డి, తన అనుచరుల చేత దళిత నేతగా ప్రముఖ కళాకారుడుగా ఖ్యాతి గడించిన ఏపూరి సోమన్నపై దాడి చేయించారని వారు పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ దాడులకు వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఎవరూ భయపడరన్నారు. దళితుల జోలికి వస్తే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. అధికార మదంతో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బుద్ధి చెబుతుందని వారు హెచ్చరించారు. ఏపూరి సోమన్నపై దాడి చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ దళిత విభాగం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. ఏపూరి సోమన్నపై దాడులకు ప్రోత్సహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి పై టిఆర్ఎస్ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల అధ్యక్షులు సామినేని రవి పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...