శేరిలింగంపల్లి - ప్రజా పాలన /న్యూస్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో బహులంతస్తుల నిర్మాణాల జోరు. కా
శేరిలింగంపల్లి- ప్రజా పాలన /న్యూస్; శేరిలింగంపల్లి నియోజక వర్గంలో నీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ చంద్ర నాయక్ తండ లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది1నుండి14 బహులంతస్తులు నిర్మాణాలు అయ్యప్పప సొసైటీ చాంద్రాా నాయక్జి తాండ లోోప్లాట్ నెంబర్ 10ి,11ి,12, ర్చ్ఎ్ఎ్ర్న్్న్్న్్న్్న రోడ్ నెంబర్ 38, 3-845 పర్మిషన్లే లేేని స్థలాలలో ఏకంగా బహులంత జోరు. కొనసాగుతుంన జిహెచ్ఎంసి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఏకంగా ఒక బిల్డరు వరుసగా మూడు బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను ఆపకుండా కాసులకు కక్కుర్తి పడి లక్షలలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు గతంలో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు అంతస్తుల నిర్మాణాన్ని ఆపివేశారు అదే నిర్మాణం ఇప్పుడు 6 అంతస్తులుగా నిర్మించిన జిహెచ్ఎంసి అధికారులు ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు సామాన్యుడు 100 గజాలలో జి ప్లస్ టు నిర్మించుకున్న వెంటనే జిహెచ్ఎంసి అధికారులు అక్కడికి చేరుకొని ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటారు మరి బహుళ అంతస్తులు నిర్మాణాలను ఎందుకు ఆపివేయడం లేదు వారి అంతర్వేమిటో అర్థం కావటం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా బహుళత్తస్థల నిర్మాణాలపై కంప్లైంట్ చేసిన నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు చంద్ర నాయక్ తండాలో పర్మిషన్ లేకుండా 14 బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు వీటిపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కనీసం 30 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని తెలిసిన అధికారులు జేబులు నింపుకుంటున్నారు ఇకనైనా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...