ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి.
ఘనంగా దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి.* కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిచారు*
పలువురు రాజకీయ పార్టీ నాయకులు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ తొలి అమరుడు వీరుడు 76వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో చెరువు కట్ట వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్,డీసీసీబీ వైస్ చేర్మెన్ కొత్త కుర్మా సత్తయ్య,మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య,మంచాల టిఆర్ఎస్ అధ్యక్షులు చీరాల రమేష్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్యామ శంకర్ బిజెపి నాయకులు కౌన్సిలర్ పొట్టి రాములు,*సిపిఎం నాయకులు రావుల జంగయ్య తదితరులు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వం ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . దొడ్డి కొమురయ్య తెగింపు, తాగ్యానికి మారుపేరని, తెలంగాణ ఉద్యమ పోరాటం లో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్ని అలాంటి ఆరున్నర పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జయంతిని రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రభుత్వం అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ దినంని నిర్వహించాలని, అమరుల విగ్రహాలు ఏర్పరచి రాష్ట్రంలో, నియోజకవర్గంలో ప్రభుత్వమే ఏటా కొలిచేలా సభలు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
స్వంత ఖర్చులతో విగ్రహం నిర్మాణం చేస్తాము అని గతం లో క్యామ మల్లేష్ గారు అమీ ప్రకటించారు అందులో భాగంగా పెద్ద ఎత్తున విగ్రహం ప్రారంభస్థ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.*మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు కాలే గణేష్ దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ చైర్మన్ మంగ వెంకటేష్ కురుమ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస,కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాచ్చ బాషా,కోర జంగయ్య,కౌన్సిలర్ కొత్త కుర్మా మంగ్గమాశివ కుమార్,కోనాపూరి కవిత మాజీ వైస్ ఎంపీపీ దనే భాషయ్య,కాలే రమేష్, టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, ఎంపీటీసీ, సర్పంచ్ లు చేగురి వెంకటేష్,అచ్చన శ్రీశైలం,కాలే మాలేష్, కౌన్సిలర్లు కమండల యాదగిరి,కోసిక ఐలయ్య,సీనియర్ నాయకులు చిందం రఘపతి,చిందం వెంకటేష్,గొరిగే చందయ్య,నాయకులు పొట్టి శ్రీకాంత్ ,బండ రాజు,రావుల రాజ మల్లేష్ ,కొంగర బీరప్ప ,యూత్ కాంగ్రెస్ నాయకులు పట్నం శివ శంకర్,కురుమ సంఘం నియోజకవర్గం నాయకులు మర సురేష్,మంగ ఐలేష్ ,గొరిగె రమేష్ , పోటీ నరసింహ, బాబాయ్య రావుల మల్లేష్,కొలను రాజు,కొండ్రు బాల్వరాజు ,అచ్చిన శ్రీను ,బీర్ల రమేష్ ,చిట్టె బాలరాజ్ ,నిట్టు ఐలయ్య,వీరయ్య, గుజ్జ యాదగిరి,అచన శ్రీకాంత్, వెంకటేష్,పట్నం బాషా,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...