రైతులకు వ్యవసాయనికి 24గంటలు సరఫరా చేసే విద్యుత్ కు పెట్టిన కోతలు ఎత్తివేయాలి వైయస్సార్ తెలంగ
ఇబ్రహీంపట్నం.లో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం వ్యవసాయనికి 24గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తాం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమ క్రమంగా రైతులకు కరెంట్ కోతలు విధిస్తు 24గంటలు సరఫరా చేసే కరెంట్ ఏకంగా15గంటలు కోతలు పెడుతూ 9గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియాలో మాత్రం రైతులకు 24గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నాం అని రాష్ట్ర మంత్రులు అధికారి పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు 24గంటలు కరెంట్ ఉంటది కేసీఆర్ మాట తప్పడు అని రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి రైతులు వరి పంటలు పండించే పొలాలు పూర్తి స్థాయిలో సాగు చేసి వారి పంట వేసు కోవటానికి.సిద్ధం చేసుకున్నారు. సిద్ధంగా ఉన్న పొలాలకు కరెంట్ కోతలతో సాగు నీరు సక్రమంగా అందక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు 24గంటలు కరెంట్ ఉంటది నమ్మి వరి పంటలు వేసుకోవడానికి పూర్తి స్థాయిలో సాగు చేసుకున్నాం ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం15గంటలు కరెంట్ కోతలు విధించటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటున్నారు వేరే పంటలు సాగు చేసుకుందాం అంటే సమయానికి వర్షాలు కురవడం లేదు ఒక రైతు బంధు పథకంతో రైతులను నమ్మించి రైతులకు అందే అన్ని సబ్సిడీ పథకాలను దూరం చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని ఇప్పట్టికి చేయక పాయే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు వ్యవసాయ నికి సరఫరా చేసే విద్యుత్ కు పెట్టిన కోతలు వెంటనే ఎత్తువేయాలి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం24గంటలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం లో చలో అసెంబ్లీ అంటూ మరో కరెంట్ ఉద్యమం జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాం
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...