విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి యుటిఎఫ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
బోనకల్, జూన్ 28 ప్రజా పాలన ప్రతినిధి: పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ.రాంబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఖాళీలను విద్యా వలంటీర్లతో నైనా భర్తీ చేయాలని, పండిట్ పిఇటి అప్రగేఢేషన్ చేయాలని, కేజీబీవీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడంతో పాటు పారిశుద్ధ్య కార్మికు లను తక్షణమే నియమించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వెంటనే చెల్లించాలని, ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు సీఎంకు లేఖలు రాయడం, మెయిల్స్ పంపడం జరిగిందని అన్నారు. సమస్యలు పరిష్కారం కాక పోతే జులై 1న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించ నున్నట్లు తెలిపారు. అలాగే, 317 జీఓ వల్ల ఏర్ప డిన సమస్యలను పరిష్కరించాలని, 13 జిల్లాల్లో నిలుపుదల చేసిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం హామీ మేరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అన్నారు. ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో జూలై 7న హైదరాబాద్ లో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, ఆర్ ఐ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు.అదేవిధంగా ఈ ధర్నాకు ప్రతిపక్ష నాయకులు , కార్మిక సంఘాల నాయకులు, సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి. ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల కార్యదర్శులు ఎంసీఆర్ చంద్రప్రసాద్, పీనరసింహారావు, పి గోపాల్ రావు, కే సౌ భాగ్యలక్ష్మి, లెవిన్ ,సద్దాబాబు, జల్లా కోటయ్య , చిన్న రంగారావు, మాధవరావు, టి లక్ష్మి, రాణి , శశి కుమార్ , చాంద్ పాషా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, సిపిఐ నాయకులు పవన్, అమర్నాథ్, సిఐటియు నాయకులు ఇవి అప్పారావు, అప్పాచారి, కుక్కల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...