మంచిర్యాల జిల్లాలో సిసిఆర్ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ సి సి అర్ ఉమ్మడి అదిలాబాద్ జి
జన్నారం రూరల్, జున్ 28, ప్రజాపాలన: కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ మంచిర్యాల విభాగం ఆధ్వర్యంలో ఆర్టీఐ పై అవగాహన నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం మంచిర్యాల సిపిఐ కార్యాలయం లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఐలవేణి నర్సయ్య హాజరై నూతన సభ్యులకు ముఖ్య సలహాలు సూచనలు చేశారు. నూతన సభ్యుల దగ్గర అఫిడవిట్ అందుకొని గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం అయన సి సి ఆర్ రాగుల రవి నూతన సభ్యులతో మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చినప్పటికీ ఇప్పటికీ గ్రామస్థాయిలో చాలామందికి కనీసం దరఖాస్తు చేయడం కూడా అవగాహన లేకుండా ఉందని అన్నారు. ఆర్.టి.ఐ చట్టం పై ప్రజల్లో అవగాహన కొరకు అక్రమాలు, అలసత్వం, అన్యాయం, అవినీతి, అశ్రద్ధ రూపుమాపడం కోసం సిసిఆర్ కృషి చేస్తుందని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని గ్రామ స్థాయి నుండి సిసిఆర్ కార్యక్రమంలో విస్తృతం చేయాలని తద్వారా మెరుగైన ప్రజా ప్రయోజనం కలుగుతోందని సిసిఆర్ సభ్యులు తెలిపారు. కేంద్ర కమిటీ సూచనలతో కార్యక్రమం చేసే ఈ విషయంలో సంస్థకు అధికారులపై తమకు ఎలాంటి విభేదాలు లేవని కేవలం ప్రజా సంక్షేమం కోరకే సంస్థ పని చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ సిసిఅర్ ఐడి గుర్తింపు పంపిణీ సిసిఅర్ ప్రతినిధి రాగుల రవి, మందమర్రి ఇంచార్జ్ వేల్పుల కిరణ్ కుమార్, మంచిర్యాల ఇంచార్జ్ మిట్టపల్లి సంతోష్ కుమార్, నస్పూర్ కాలనీ ఇంచార్జ్ హరి రామకృష్ణ, జైపూర్ ఇంచార్జ్ జి రవి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...