అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):
ఏఐసీసీ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు సూచనలతో కోరుట్ల నియోజకవర్గం కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ వద్ద గల డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సత్యాగ్రహదీక్ష చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఆలోచన లేకుండా, సంప్రదింపులు గానీ, చట్ట సభల్లో ఎటువంటి చర్చ జరపకుండా త్రివిధ దళాల కోసం తీసుకువచ్చిన అగ్ని పథ్ స్కీమ్ తక్షణమే వెనక్కి తీసుకుని ఎప్పటిలాగే పాత పద్ధతిలో త్రివిధ దళాల నియమాకాలు జరపాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది. త్రివిధ దళాల్లో చేరి ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర సైనికులు మరియు వాళ్ళ కుటుంబాలు అనాలోచిత అగ్ని పథ్ స్కీమ్ వల్ల విద్య, వైద్య సదుపాయాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు అని తెలపడం జరిగింది. సికింద్రాబాద్ ఘటనతో పాటు దేశ వ్యాప్తంగా అగ్ని పథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న ఆర్మీ అభ్యర్థుల మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకువాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం అగ్ని పథ్ స్కీమ్ ను యుద్ద ప్రాతిపదికన రద్దు చేయాలని ఒక వేళ రద్దు చేయకపోతే ఆర్మీ అభ్యర్థుల తరపున అండగా నిలిచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమలు చేపడతామని హెచ్చరించారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...