అగ్నిపద్ పథకానికి వ్యతిరేకంగా సత్యగ్రహ దీక్ష
మధిర జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అగ్నిపద్ పథకానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్లుభట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మధిర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతులు ఉద్యోగాలు ఇవ్వటం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున అగ్నిపథ్ పధకాన్ని వెంటనే రద్దు చేయాలని దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు మధిర పట్టణం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టామని అన్నారు..వెంటనే అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని మరియు పాత పద్ధతిన ఆర్మీ ఉద్యోగాల నియామకం చేపట్టాలి అన్నారు..
ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమ్మినేని రమేష్ బాబు,చింతకని మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, బి బ్లాక్ అధ్యక్షుడు కన్నె బోయిన గోపి యాదవ్, ఎర్రుపాలెం మండల ఉపాధ్యక్షుడు బండారు నర్సింహారావు, మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు, సర్పంచులు పులిబండ్ల చిట్టిబాబు, మదర్ సాహెబ్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు,బొమ్మకంటి హరిబాబు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ నాయకులు పారుపల్లి విజయకుమార్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్, మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరం పల్లి చంటి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ, బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, పట్టణ ఐఎన్టియుసి మహిళా అధ్యక్షురాలు మైలవరపు లక్ష్మీ స్వాతి, పట్టణ డివిజన్ కమిటీ అధ్యక్షులు బానోతు రమణ నాయక్,మాగం ప్రసాద్, రామారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, తలపుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు డేవిడ్,నిడమనూరి వంశీ, పత్తే పరఫు సంగయ్య, సత్యనారాయణ రెడ్డి, ఆవుల కిరణ్, కరీముల్లా, కొంగాల ప్రసాద్,రబ్బానీ,ఇబ్రహీం,సజ్జ ప్రసాద్ పుట్ట పుల్లారావు మొదలగువారు పాల్గొన్నారు....
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...