తనదైన శైలిలో ఆర్థిక సహాయం అందజేస్తున్న జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్
ఇబ్రహీంపట్నం జూన్ తేది 20 ప్రజాపాలన ప్రతినిధి. ఈరోజు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న 50 పూర్తి ఇండ్ల నిర్మాణలలో భాగంగా ఈరోజు ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చెందిన అయిల్ పార్వతమ్మ భర్త కీర్తిశేషులు ఆయిల్ పాండయ్య గౌడ్ ఇంటి స్లాబ్ ఈరోజు వేయించడం జరిగింది పూర్తి ఇంటి నిర్మాణంలో భాగంగా తన ట్రస్ట్ ద్వారా స్టీల్ , సిమెంట్, ఇసుక తదితర ఇంటి నిర్మాణ సామాగ్రిని అందజేసిన తలకొండపల్లి ZPTC ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, శ్రీ ఉప్పల వెంకటేష్ . ఈ సందర్భంగా ఇళ్ళు లేని నిరుపేద కుటుంబానికి చెందిన ఆయిల్ పార్వతమ్మ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మల్లె కేడి అంబాజీ గ్రామ ఉప సర్పంచ్ అజిజ్, మాజీ ఉప సర్పంచ్ బోయ నర్సింలు నాయకులు తిరుమణి లచ్చయ్య గౌడ్. లకు మల్ల మల్లేష్ .తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం
కోరంతకుంట తాండ గ్రామ పంచాయతీకి చెందిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి రామావత్ వశ్య మరణించడం జరిగింది. ఈ విషయం స్థానిక నాయకుల తెలుసుకున్న
*తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , ఉప్పల వెంకటేష్ *
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తన ట్రస్ట్ ద్వారా 3,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి తన అనుచరుల ద్వారా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రవి నాయక్ సక్రు భీమ శ్రీను సర్పంచ్ రాము నాయక్ ఉప సర్పంచ్ రమేష్ నాయక్ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...