ఇబ్రహీంపట్నం జూన్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి.
ఈరోజు అంనందగ వేడుకలు ఘనంగా జరిగాయి*
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లీ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థుల సమ్మేళనానికి మేనేజ్మెంట్ నిర్వహించిన నిర్వాహకులకు ముఖ్యంగా విద్యార్థులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మాకు విద్యాభ్యాసం కల్పించిన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు వారి రుణం వల్లనే ఈ రోజు నాలుగు మాటలు మాట్లాడగలిగే అవకాశాన్ని మాకు కల్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు విద్యార్థిని విద్యార్థులు తెలియజేశారు. వారి జీవిత కాలంలో సమస్యలపైన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని మాట్లాడుతూ గతంలో 2001 నుండి ఇ ఇప్పటివరకు 2022 ఈప్పటి వరకు 20 సంవత్సరాలు అవుతున్న ఈరోజు సమ్మేళనం జరపడం మాకు ఆనందంగా ఉందని విద్యార్థి విద్యార్థునిలు తెలియజేశారు.
ఎవరి వారి కుటుంబ సభ్యులు తో పిల్లలతో ఆనందంగా జీవితం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా సమస్యలు వెలిబుచ్చారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నామని వ్యాపారం చేస్తున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతునమని తెలిపారు. మళ్లీ 2025 నాటికి మళ్లీ సమ్మేళనం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థి విద్యార్థులు ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి విద్యార్థులు కు కష్టం వచ్చినా వెంబడే తెలిపితే మా వంతు సహకారం అందించే విధంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. మంచితనాన్ని ప్రేమించాలని విధి విధానాన్ని ఏర్పరచుకోవాలని విద్యార్థులు కోరారు.
ఈ క్రమంలో మేనేజ్మెంట్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని మేనేజ్మెంట్ తెలిపారు. నిర్వాహకులు చెరుకూరి గిరి, కావాలి రమేష్, గుండ్ల సురేష్, పల్చం ప్రభాకర్ గౌడ్, దేరంగుల శేఖర్, గుండ్ల శివ కుమార్ గౌడ్, కంటేకర్ రాజేష్, గుండోజి నవీన్ చారీ, విజయలక్ష్మి, పుష్పలత, పార్వతమ్మ, లలిత, చెరుకూరి పుష్ప, మహీంద్రా, కవిత, అమృత, విద్యార్థనులు విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...