జూన్ 4న జరిగే మహాజన జిల్లా సదస్సును జయప్రదం చేయండి.
భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన బ్యూరో)భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఎస్ ఆర్ కాలనీ నందు సోమవారం మహాజన సోషలిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమక నరేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం ఉద్దేశించి యం ఎస్పీ జిల్లా నాయకులు అలవాల రాజా పెరియార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ తన7 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ను పాలనలో నమ్మించి మోసం చేశారని,ఆత్మగౌరవ పాలన కోరుకున్న తెలంగాణ ప్రజలను బానిసలు గా చూస్తూ హక్కులు లేని,వాటా లేని, ఉద్యోగాలు లేని,రాజరిక వ్యవస్థ నడిపిస్తున్నారని,దొరల పాలన అంతమొందించాలంటే మహాజన సోషలిస్టు పార్టీని ఆదరించాలని,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆర్థిక బలం అంగ బలం రాజకీయ బలం లేకుండానే సమస్త కులాలకు కులమత బేధాలు లేకుండా సంక్షేమ పథకాలను సాధించిపెట్టిన ఘనత ఉన్నదని అన్నారు.తెలంగాణలోని 90 శాతం ప్రతి ఇండ్లల్లో మందకృష్ణ మాదిగ ను సాధించిన ఫలితాలే ఉన్నాయని,ఆరోగ్యశ్రీ ,వికలాంగుల,వృద్ధులు, వితంతువుల పెన్షన్, బియ్యం కోటా పెంపు,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ,ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లలో రిజర్వేషన్లు,ప్రతి ఇంట్లో అందుతున్నాయని గుర్తు చేశారు.మహా జనుల రాజ్యాధికార ఆకాంక్ష లో భాగంగా జూన్ 4న మహాజన జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుందని,ఈ జిల్లా సదస్సుకు ముఖ్యఅతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హాజరవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం జయప్రదం కోసం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా,మండల,నాయకత్వం సకాలంలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు బొక్క రాంబాబు,బి సత్యనారాయణ,మహాజన మహిళా సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల హేమలత,కళ్యాణి,పార్వతి,రాఘవులు,నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...