పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామంటూ జెడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం మే తేది 30 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల్ బండ లేముర్ మరియు చెన్నారెడ్డి గూడ గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచాల జెడ్ పి టి సి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి , చెన్నారెడ్డి గూడ పాఠశాల అభివృద్ధిలో భాగంగా జిల్లా పరిషత్ నీధుల నుండి 75 వేల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని రన్నింగ్ వాటర్ మరియు టాయిలెట్స్ పనులకు ఈరోజు ప్రోసిడింగ్ ను అందజేశారు, ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ని గ్రామస్తులు ,పాఠశాల కమిటీ సభ్యులందరూ ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, బండ లేముర్ సర్పంచ్ మంగ శ్రీనివాస్ నాయక్,చెన్నారెడ్డి గూడ సర్పంచ్ కిషన్ నాయక్, ఉపసర్పచ్ లు సొంతోష సత్యం, పరమెష్,ఎంపిటిసి లు మధు సుధన్ రెడ్డి,పరంగా, వార్డు మెంబర్లు జనార్ధన్,,ఆరుట్ల ఉప సర్పంచ్ జంగయ్య గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ జెనిగా వెంకటేష యాదవ్,బండ లేముర్ చైర్మెన్ మునిరజు,వైస్ చైర్మన్ వెంకటమ్మ,చెన్నారెడ్డి గూడ హై స్కూల్ చైర్మెన్ స్కై లాబ్,పేమరి స్కూల్ ఎస్ఎంసి చైర్మెన్ శ్రీనివాస్,చెన్నారెడ్డి గూడ నాయకులు వంగల కృష్ణ,పెంటయ్యా, బగ్గరములు,రాములు, లాష్మణ,రాములు, అధికారులు ఎంపిడిఓ శ్రీనివాస్, ఎం ఈ ఓ వెంకటరెడ్డి, ఏ ఇ సాయి నాథ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ రాజ్య లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,ప్రిన్సిపల్ లు రాములు నాయక్, నర్సింహ,శ్రీకాంత్, ఎమ్మెన్నార్ యువసేన టీమ్ సభ్యులు ,గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...