సాగర్ రహదారి మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రమాదాలు అరికట్టే విధంగా బ్రేకర్లు నియమించాలి
యాచారం: మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు సాగర్ ప్రధాన రహదారిపై ముఖ్యమైన మలుపు వద్ద రోడ్డు సరిగా లేకపోవడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,శుక్రవారం కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అందువల్ల తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని శనివారం యాచారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు.రాస్తారోకో కారణంగా సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోవడం జరిగింది.అనంతరం యాచారం పోలీసుల జోక్యంతో బిజెపి శ్రేణులు రాస్తారోకో విరమించారు.బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ ఈ మలుపు వద్ద హెజ్ఎండబ్ల్యుఎస్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు అడ్డగోలుగా తవ్వకాలు జరిపి, పెద్ద గోతులు చేసి వదిలి పెట్టడం జరిగిందని,ఇంకా రోడ్లు భవనాల శాఖ వేసిన రోడ్డు కూడా సరైన నాణ్యత లేక వర్షాలకు తెగిపోవడం,గుంతలా మాయంగా మారిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదంలో పలువురు యువకులు,పసి పిల్లలు చనిపోవడం జరిగిందని,కావున ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని,బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వెంటనే రోడ్డు మరమ్మత్తులకు చేపట్టకపోతే, సంబంధిత కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్,కిసాన్ మోర్చా జాతీయ మాజి కార్యవర్గ సభ్యులు బోజి రెడ్డి,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్ల పల్లి శ్రీధర్ గౌడ్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, ఉపాధ్యక్షులు పత్తి రాజు, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సంగేమ్ శ్రీనాథ్,బిజెపి నాయకులు సభవత్ గణేష్,గుడాల వెంకటేష్,బూత్ అధ్యక్షులు రవీందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...