ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జిల్లా కలెక్టర్ జి.రవి
కోరుట్ల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి):
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. కోరుట్ల మున్సిపాలిటీ లోని మార్కండేయ కాలనీ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 274 పాఠశాలలు ఎంపికయ్యాయని, ప్రస్తుతం 95 పాఠశాలలో ప్రతిపాదనలు పూర్తి చేసి పనుల గ్రౌండింగ్ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. కోరుట్ల మున్సిపాలిటీ లోనే మార్కండేయ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షలు ఖర్చు చేసి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు. 95 పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు రూ.30 లక్షల లోపు ఉండటంతో పాఠశాల నిర్వహణ కమిటీలకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ తెలిపారు.
ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ వద్ద 15% నిధులు ముందుగానే అందుబాటులో ఉంచామని, త్వరిత గతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ కమిటీ ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ నిర్ణయించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మార్కండేయ కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షలతో నిర్మాణం పనులు చేపడతామని, వీటికి అదనంగా పాఠశాలలో అవసరమైన ఫర్నిచర్, పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం సైతం సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...