రాజ్యసభ సభ్యుడిగా నియమించడం పట్ల మేము సైతం మున్నూరు కాపు సభ్యులు గాయత్రి రవి కలవటానికిబయలు
మధిర మే 20 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో భారీగా తరలివెళ్లిన మున్నూరు కాపు సభ్యులు గురువారం నాడు మన మున్నూరు కాపు బిడ్డ గాయత్రి రవి రాజ్యసభ సభ్యుల నియమించడం పట్లరాష్ట్ర మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి కి రాజ్యసభ సభ్యుడు గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి ని కలవటానికి హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల గాంధీ నాయకత్వంలో ఏడు ఇన్నోవా కార్ల లో బయలుదేరిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు శెట్టి రంగారావు, కలిశెట్టి విజయ్ కుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు,ఆళ్ళ క్రిష్ణ, దేవిశెట్టి కృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాధురి మధు,కూరాకుల గోపి, పగడాల మంజుల, పసుపులేటి దేవేందర్, కొత్తా శీతరాములు, తాళ్ళూరి హనుమంతురావు, రిటైర్మెంట్ డి యస్ పి కె నర్సయ్య,వుండీల గంగాధర్, మాటేటి రవి, రామిశెట్టి విజేత, బాపట్ల మురళి,గుండ్లుపల్లి శేషగిరిరావు,మూలగండ్ల శ్రీహరి, చెరుకూరి బిక్షమయ్య, చెరుకూరి రామయ్య, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ,గౌరయ్య,యాస రామారావు, పసుపులేటి సాయికిరణ్, పసుపులేటి కుమార్, పసుపులేటి గాంధీ,డేగల నరసింహారావు, ఉపాద్యాయుల సూర్య ప్రకాశరావు,కనిశెట్టి నర్సయ్య,ఆకుతోట ఆదినారాయణ,డేగల హరిప్రసాద్, నర్సింగ్ రంగారావు, గౌరిశెట్టి వినోద్ కుమార్, తదితరులు వెళ్ళినారు అనంతరం.ఈరోజు మర్యాదపూర్వకంగా ర రాజ్యసభకు ఎన్నికైన గాయత్రి అన్నకు హైదరాబాద్ తన స్వగ్రామంలో ఇంటికివెళ్లి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం రాష్ట్ర మున్నూరు కాపుఅధ్యక్షుడు కొండ దేవయ్య కలిసి రాష్ట్ర అధ్యక్షులు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరువ్యాపార సంఘం అధ్యక్షులు మరియు స్నేహ ప్రజాపాలన విలేఖరి నాగేంద్ర శ్రీనివాస్ గాయత్రి రవిఅన్నకు అభినందనలు తెలుపుతూ శ్రీనివాస్
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...