వడ్లు తూకం ఐన వెంటనే రైతులకు రిసిప్ట్ లు ఇవ్వాలి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్
బుధవారం మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పలు గ్రామాల్లో, వడ్ల కల్లాల వద్ద పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం ఐబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను వడ్ల తూకంలో రైతులను 40 కిలోలకు 44, 45 కిలోలు తుకం వేస్తూ తీవ్రంగా మోసం చేస్తున్నారని , మిల్లులో మిల్లర్లు కూడా 40 కిలోలకు 1,2 కిలోలు తీస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు, వడ్లు కాంటా అయిన తర్వాత రైతులకు రశీదు ఎందుకు ఇవ్వడం లేదని కొనుగోలు సెంటర్ వారిని ప్రశ్నించారు, జిల్లా కలెక్టర్ వద్ద నుండి రశీదు బుక్కులు కొనుగోలు సెంటర్ వారికి అందినా కూడా రైతులకు రశీదు లు ఇవ్వక పోవడం ఏంటని ప్రశ్నించారు, రైసు మిల్లర్లు రశీదు లు ఇవ్వద్దని అంటున్నారని కొనుగోలు సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది, రైసు మిల్లర్ల వాళ్ళు , అధికార పార్టీ వాళ్లు అందరూ కుమ్మక్కు కావడం వల్లనే రైతులు నష్టపోతున్నారని అన్నారు, వడ్లు కాంట అయిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలని , కాంట అయిన వడ్లను వెంటనే తరలించాలని లేకపోతే రైతులందరితో బీజేపీ పోరాటం మొదలు అవుతుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమాళ్ళ హరిగోపాల్ రావు, మండల అధ్యక్షులు బోప్పు కిషన్, నాయకులు పెద్దపెల్లి పురుషోత్తం, గాదే శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, కిసాన్ మోర్చ జిల్లా రమణా రావు, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల మధు, ముష్కం గంగన్న , తోట సునీత, చాత్తరాజు శివ శంకర్, గడమల్ల చంద్రయ్య, హేమంత్ రెడ్డి, శ్రీరామ్, సమర సింహా, బొల్లారం సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...