20 న ఖమ్మంలో జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయండి రాష్ట్ర ఉపాధ్యక్
ఈ నెల 20న ఖమ్మంలో జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ పిలుపు నిచ్చారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యూ జె ఐజేయూ సమావేశంలో ఈ సందర్బంగా రామ్ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టి యు డబ్ల్యూ జె ఐజేయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటి పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు నేటికీ పనిచేయటం లేదని అన్నారు జాతీయ స్థాయిలో టీయూడబ్ల్యూజేఐజేయూ యూనియన్ గుర్తింపు పొంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు జిల్లా మహాసభలకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు టి యు డబ్ల్యూ జె ఐజేయూ జాతీయ కార్యదర్శి ఈ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట్ర జిల్లా నాయకులు నర్వ నేనే వెంకట్రావు శ్రీనివాసరెడ్డి వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు సీ వీ ఆర్ శ్రీనివాసరావు ప్రసేన్ మురారి శ్రీనివాసరావు వైరా నియోజకవర్గ నాయకులు ఏపూరి రాజారావు ఎక్కిరాల శ్రీనివాసరావు గద్వాల రవీందర్ దాసరి శ్రీనివాసరావు మోటపోతుల బాబురావు సూత కాని శ్రీకాంత్ పులి కృష్ణ అర్జున్ అతావుల్లా ప్రశాంత్ అశోక్ మావిళ్లపల్లి విజయ్్్ మచ్్చ. యోగానందరావు గో ల్లమందల బాబు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...