ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్ద భద్రత ఏర్పాటు చేయాలి వినతి పత్రం
ఇబ్రహీంపట్నం మార్చ 8 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్ద ఉన్న పలు సమస్యలపై ఏబీవీపీ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో ఎస్.ఐ అరుణ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో తరచుగా నీటిలో దూకి ఆత్మహత్యలు మరియు ఇతర ప్రదేశాల్లో చంపి ఈ యొక్క చెరువులో మృతదేహాలను వేయడం జరుగుతుంది. కావున ఇబ్రహీంపట్నం పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా చెరువు చుట్టుప్రక్కల గస్తీ నిర్వహించాలని కోరుకుంటున్నాము. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరియు మున్సిపాలిటీ శాఖ వారు చెరువు యొక్క ప్రాంతంలో సూచిక బోర్డులు పెట్టగలని. నిత్యము చెరువులో చేపలు వేటకు చాలా మంది వెళ్లడం జరుగుతుంది, అక్కడ త్రుటిలో జారి పడే అవకాశం ఉంది. చెరువులో నీటి అంతర్భాగంలో పెద్దపెద్ద సర్కార్ కంప చెట్లు ఉన్నాయి కావున నీటిలో వాహనాలను కడగుతున్నటువంటి వారిని ఎవరిని లోపలికి అనుమతులు లేకుండా చర్యలు తీసుకోగలరు. ప్రత్యేకించి తూము వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.కావున వీటన్నిటి పై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎబివిపి ద్వారా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాలపల్లి. శశిధర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ. సంజీవ రెడ్డి, విభాగ్ ఎస్ ఎఫ్ డికన్వీనర్ దుసరి. సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ మేలారం. పవన్, నగర ఉపాధ్యక్షులు ముదిగొండ. సాయి తేజ, సంయుక్త కార్యదర్శి తోర్రమామిడి. సంతోష్, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ ముత్యాల. సాయి చందు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...