మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఐకానిక్ ఉమెన్ 2020 అవార్డ్స్ ప్రదానం
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఉద్యోగాలలో చదువులలో ముందున్నారని మహిళలను గౌరవించే విధంగా తల్లిదండ్రులు స్కూలు టీచర్లు విద్యార్థులకు విద్యాబోధన అందించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు 80% శాతం మార్పు చెందారని మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చాలి అని అడిషనల్ డీసీపీ లావణ్య అన్నారు. మెడికవర్ ఉమన్ చైల్డ్ హాస్పిటల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ యాజమానులు మహిళా దినోత్సవం సందర్భంగా ఐకానిక్ ఉమెన్ 2020 అవార్డును సుమారు 56 మంది మహిళలు వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు, వైద్యులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పరోపకారిలన వీరు సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ లావణ్య, రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం చాల సంతోషంగా ఉన్నది. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిల్లలని తల్లిదండ్రులు క్రమశిక్షణగా పెంచాలని స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదన్న విషయాన్ని గమనించాలని మహిళలు వంటగదికి పరిమితమని కాకుండా ప్రతి ఒక్క రంగాలలో ముందున్నారని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి నీ గుర్తించి అభినందించి నందుకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది, అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...