బడ్డీకొట్ల తొలగింపు-ఫలించని రాస్తారోకోలు, ధర్నాలు
మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో బుధవారం నాడు అధికారులతో బడ్డీ కొట్లు తొలగింపు కార్యక్రమం బడ్డీ కొట్టు కోల్పోయిన వారు లబోదిబో అంటూ అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధి నీటికొటి మీద రాతలలా నేతల హామీలు. ప్రత్యామ్నాయం చూపకుండానే బడ్డీకొట్ల తొలగింపు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వందల కుటుంబాలు మధిరలో బడ్డీకొట్లను తొలగించటంలో అధికారులు పంతం నెగ్గించుకున్నారు. అఖిలపక్ష పార్టీలతో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా చిరు వ్యాపారుల ప్రయత్నం ఫలించలేదు. న్యాయం చేస్తాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం అన్న నేతల మాటలు నీటి మీద రాతలలాగా అదృశ్యమయ్యాయి. దీంతో వందల బడుగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మధిర నుండి ప్రాథినిద్యం వహిస్తున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజులు వ్యాపారులకిచ్చిన హామీలు నెరవేరలేదు. దాదాపు 40 ఏళ్ళ నుండి ఉపాధి మార్గాన్ని ఎంచుకొని వ్యాపారం చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుల కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డునపడ్డాయి. కనీసం ప్రత్యామ్నాయ మార్గం చూపించలేదు. కొంతమంది అధికారుల పంథానికి వందల కుటుంబాల ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయి. బడ్డీకొట్ల తొలగంపు వ్యవహారంలో ఇప్పటికీ ఏఒక్క అధికారి పేరుతో ఆర్డర్ కాపీ లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే తొలగిస్తున్నట్లు వినికిడి. మధిరలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నది నిజమే అయినా కొన్ని నిబంధనలతో వాటిని పరిష్కరించవచ్చు కానీ ఉన్నపళంగా బడ్డీకొట్లను తొలగించి వారి ఉపాధి మార్గాన్ని నాశనం చేయటం వ్యవస్థాపరమైన లోపం. మధిర మెయిన్ రోడ్డులో డ్రైనేజి కాలువలు, నాళాలు ఆక్రమించి నిత్యం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన బడా వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిబద్ధతపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిరు వ్యాపారుల ఆర్తనాదాలు మధిరలో ఉన్న ఏఒక్క నేత, అధికారిగానీ చివరకు ఏ దేవుడూ ఆలకించనే లేదు. బడ్డీకొట్టు జీవనాధారపై ప్రజాప్రతినిధులు ఆలోచించుకోబడుగుల నోటికాడ బువ్వలాక్కున్న ఏ ఒక్కరూ బాగుపడరూ కొందరి శాపనార్ధాలూ ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటూ తెలిపారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...