తెలుగుదేశం కార్యాలయంలో లోఘనంగా జ్యోతిరావు పూలేజయంతి వేడుకలు
మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడుపూలే నాగురువు అని పేర్కొనిన డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ దేశంలో మొట్టమొదటి గా 9 మందితో బాలికా పాఠశాల ఏర్పాటు చేసిన పూలే 170 ఏళ్ళ క్రితమే కొన్ని వర్గాల ఆధి పత్యానికి, దూరాచారాలకు, వివక్షతకు, వ్యతిరేకంగా బహుజనులను చైతన్యపరచి సామాజిక మార్పుకు న్యాయానికి పాటు బడిన మేధావి పూలే. అప్పట్లోనే కౌన్సిలర్ గా ఎన్నికయి ప్రజలకు సేవలందించి అనాధ పిల్లలను చేరదీసి ఉన్నత విద్యావంతులను చేసిన మహాత్ముడు పూలే అందుకనే ప్రపంచ మేధావి భారతరాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేత్కర్ పూలేను నాగురువు అని పేర్కొన్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సమావేశంలో మాట్లాడుతూ అన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ పరంగా అభివృద్ధి, సంక్షేమ పరంగా బడుగులకు బహుజన్లకు పెద్దపీఠ వేశారు ఇది అందరూ ఒప్పుకున్న నిజమేనని రామనాధం అన్నారు అటు తరువాత అదేవిధానాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారని అని రామనాధం అన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జ్యోతిరావు పూలే 196వ జయంతి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షతన, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణరాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్. వాసిరెడ్డి రామనాథం గారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంకా రామనాధం మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త, రచయిత అని, బడుగు బలహీన వర్గాలకు, మహిళల విద్యకు, వితంతువుల అభ్యున్నతికి పాటు పడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి, మధిర రూరల్ మండల అధ్యక్షులు మార్నిడి పుల్లారావు, వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, నాగులవంచ శ్రీనివాసరావు, గూడెల్లి నాగయ్య, సీనియర్ నాయకులు మేడా వెంకటేశ్వర చిరపంగిఆశీర్వాదం, తెలుగు యువత సభ్యులు, అనుమోలు సతీష్ గుమ్మా ప్రశాంత్, శ్రీనివాస రావు, సట్టు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...