సీజనల్ నాయకుడు మధుయాష్కీ... ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతిక హక్కు లేదు : ఎమ్మెల్యే సంజయ్ కుమ
జగిత్యాల, మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎండాకాలం వానాకాలం వర్షాకాలానికి ఒకసారి వచ్చే వ్యక్తి అని ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతికహక్కు మధుయాష్కి గౌడ్ కు లేదని ఎమ్మెల్యే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాలని త్రాగు సాగు నీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 5 వేల కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసిపడేల సాగునీటిని అందించారని నియోజకవర్గంలో సైతం నాలుగు కోట్లతో అనేక గ్రామాల్లో చెక్ డ్యాంలు నిర్మించారని తెలిపారు. ప్రపంచమే అబ్బురపరిచే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రం ఒక్క గోదాం కట్టలేదన్నారు. సంవత్సర కాలంలో సీజన్ వారిగా కనపడే నాయకుడు మధుయాష్కీ అని ఆయన ఏం అభివృద్ధి చేసాడో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డ్ కోసం ఎక్కని మెట్టు లేదని కలవని ముఖ్యమంత్రులు లేరని ఈ విషయాన్ని మధుయాష్కీ తెలుసుకోవాలన్నారు. నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మీరు ఎంపీగా ఉన్నపుడు ఏం చేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతిక హక్కు లేదని విరుచుకుపడ్డారు. వీలైతే రైతుల కోసం మీ మిత్రుడు రాహుల్ గాంధీతో మాట్లాడి రైతుల పక్షాన నిలబడాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పార్టి అధ్యక్షులు బాల ముకుందాం సారంగాపూర్ గుర్రాల రాజేందర్ రెడ్డి బీరుపూర్ నారపాక రమేష్ రాయికల్ కోలా శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ఇంతియాజ్ అబ్దుల్ ఖాదర్ ముజహిధ్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...