జగిత్యాలకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ ఎం.ఎఫ్.ఎస్ బస్సు యాత్ర
జగిత్యాల, మార్చి 27 (ప్రజాపాలన ప్రతినిధి): ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాదిగ ఆధ్వర్యంలో స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసిన అనంతరం ఎస్సి హాస్టల్ విధ్యార్ధులతో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి సదస్సులో ఎంఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బస్సు యాత్ర సమన్వయ కర్త గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ బద్దంగా ఎన్నికై స్వపరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్ రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే కుట్రలో భాగంగా సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం మర్చిపోయారని నరేష్ మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ పాలన చిరకాలం కొనసాగాలనే కుట్రబుద్ధిలో భాగంగా రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంటున్నాడని విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 9న హైదరాబాద్ లో జరిగే యుద్ధభేరి మహాసభకు పెద్ద ఎత్తున బహుజన వర్గాల ప్రజలను తరలించాలని ఎమ్మార్పీఎస్ నాయకులకు సూచించారు. ఈ బస్సు యాత్రలో జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ బోనగిరి కిషన్ మాదిగ బెజ్జంకి అనిల్ మాదిగ ఆరెల్లి మల్లేష్ మాదిగ బాలు యాదవ్ నవీన్ మధు ప్రశాంత్ రాజేష్ వంశీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...