కెసిఆర్ ప్రభుత్వం మహిళ అభ్యున్నతికి సర్కారు పెద్దపీట
మధిర మార్చి 8 ప్రజాపాాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వర్తక సంఘ లో మున్సిపల్ చైర్మన లత అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంం సందర్భంగా ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎమ్మెల్సీ కొండబాల కోటేశ్వరరావుమహిళల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు మంగళవారం వర్తక సంఘం కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో సందర్భంగా మహిళా సర్పంచులకుు అధికారులు వార్డు కౌన్సిలర్ లు కమిషనర్. చైర్పర్సన్ ఎంపీపీ మహిళా అధికారులకు కు ఘనంగా సన్మానించిన మహిళలు ముందుగా బైక్ ర్యాలీ చేసిిిి మధిర పట్టణంలో వాడల కెసిఆర్ చిత్రపటంతో ర్యాలీగా బయలుదేరి స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి మహిళలు సర్పంచులు ఎంపీటీసీలుు వార్డు కౌన్సిలర్లు కలిసి ర్యాలీగా తీసి పండగ వాతావరణం కనిపించింది అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిచేసి అందరితో స్వీట్లు పంచుకుని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, ఈద్ ముబారక్, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితే ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్లు, బాలింతల 102 ద్వారా నేరుగా ఇంటికి చేర్చడంలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత ఎంపీపీ మెండెం లలిత రావూరు శ్రీను కనుమూరిి వెంకటేశ్వరరావు వెంకన్న ఆత్మ కమిటీ చైర్మన్ గా కోటేశ్వరరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు చావా వేణు నరేందర్ రెడ్డి నాగేశ్వర రావు వార్డు కౌన్సిలర్ మాధవి కళ్యాణి కపిలవాయి జగన్ మోహన్ రావు వెంకట్ రెడ్డి వార్డు కౌన్సిలర్ రజిని శ్రీనివాస్ అప్పారావు భాస్కర్ రెడ్డి
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...