ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం.. : కొడిమ్యాల ఎస్సై కె.వెంకట్ రావు
కొడిమ్యాల, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో కొడిమ్యాల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. వెంకట్ రావు ను బుధవారం రోజు కొందరు విలేఖరులు మర్యాద పూర్వకంగా కలిశారు.కొడిమ్యాల కు చెందిన సైకాలజిస్ట్ నాంపెల్లి మల్లేశం సైకాలజిస్ట్ ల 2022 డైరీ ని ఎస్సై వెంకట్ రావు కు అంద జేశారు. అనంతరం నిర్వహహించిన సమావేశంలో ఎస్సై వెంకట్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణలో ఉన్నప్పటికీ పోలీసులకు ప్రజలు సహకరించాలని ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.. వ్యాపారస్తులు గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారవేత్తలకు సూచించారు. మోటార్ చట్టాన్ని అనుసరించి త్రిబుల్ డ్రైవింగ్ హెల్మెట్ లేని ప్రయాణం మద్యపానము సేవించి వాహనాన్ని నడపడం స్పీడ్ డ్రైవింగ్ మొదలగు వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు భూమి విషయంలో తగాదాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు రాకూడదని కోర్టులో తేల్చుకోవాలని ప్రజలకు తెలిపారు సీసీ కెమెరాలు లేని మండలాల చివరి గ్రామాలలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని సీసీ కెమెరాలు నేరాలు నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయని తెలిపారు మండలంలోని ప్రజలను ప్రశాంతంగా నుంచి శాంతిభద్రతల పరిరక్షణ కోసమే విధులు నిర్వహిస్తామని ఈ విషయాలను అర్థం చేసుకొని ప్రజలు మాకు సహకరించాల్సిందిగా కోరారు.త్వరలోనే పూర్తి స్థాయి లో ప్రెస్ మీటింగ్ నిర్వహిస్తామని ఎస్సై వెంకట్ రావు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...