సిపిఎం, మరియు గ్రామ ప్రజల పోరాట పలితంగా తట్టి అన్నారం గ్రామ సర్వే
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : తట్టి అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 127/2,127/3లో సిపియం పార్టీ ఆధ్వర్యంలో సంవత్సర కాలంగా అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు సర్వే చేయడానికి మోక్షం లభించింది, అనేక సంవత్సరాలుగా ఫారెస్ట్ భూమిలో. దొంగ పట్టాలు సృష్టించుకుని దాదాపుగా 15 ఎకరాల వరకు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు రెవెన్యూ అధికారుల అండతో ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కుమ్మక్కై రెవెన్యూ అధికారులను మరియు మున్సిపాలిటీ అధికారులను, మభ్యపెడుతూ సర్వే చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ భూమిని కబ్జా చేయడం లో పెద్దల అండతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు, గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేసి సర్వే చేసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని మొండికె యడంతో రెవెన్యూ అధికారులు దిగివచి ఎట్టకేలకు ఈరోజు సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి బయటకు తీయడం జరిగింది, ఈ దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు చేసి, అమ్ముకున్న కబ్జాదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా సర్వే చేసి కబ్జాదారులకు, ప్రజా ప్రతినిధులకి భయపడకుండా ప్రభుత్వ భూమిని రక్షించి బయటకు తీయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని. ఏర్పుల నరసింహ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హెచ్చరించారు. ఈ సర్వే కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందర రెడ్డి, సర్వయ్య, చుక్క రవికుమార్. సుధాకర్, నల్ల మల్లయ్య, సర్వర్ ఖాజా, శంకర్ పాల్గొన్న బిక్షపతి ఎల్లేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...