అంబేద్కర్ రింగ్ సెంటర్లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు
మధిర ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు గురువారం నాడు మధిర మున్సిపాలిటీ పరిధిలో వాడవాడలా ఘనంగా పుట్టినరోజు వేడుకలుఅనంతరం బైక్ ర్యాలీ మధిర పట్టణంలో భారీ బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ రింగ్ సెంటర్ నందు కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రజాప్రతినిధులు నాయకులు మధ్య ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన పరిపాలనాదక్షకుడు కేసీఆర్ తన పరిపాలన తో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకులు కేసీఆర్ దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలి మధిర లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు టిఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ యోధుడు, అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన పరిపాలనాదక్షకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ జడ్పీ చైర్మన్ పేర్కొన్నారుగురువారం నాడు మధిర పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ముందుగా పట్టణంలో పార్టీ శ్రేణులతో కలసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్ధనలు చేసి మొక్కలు నాటారు అలానే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు అలానే వర్తక సంఘం వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ కేసీఆర్ జననం తెలంగాణ కు వరమని కొనియాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలలను ఉద్యమ నేతగా తన ప్రాణాలని పణంగా పెట్టి సాకారం చేసిన యోధుడు కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తన పరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారని కమల్ రాజు పేర్కొన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నారని.. కేసీఆర్ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని రాష్ట్రాల పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు చూపుతున్న వివక్ష ను వారి వైపల్యాలను కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని తెలిపారు బీజేపీ పై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి పలు రాష్ట్రాల నాయకులు, పలువురు ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు, ఈ మార్కెట్ యార్డ్ చైర్మెన్ నాగేశ్వరావు ఆత్మ కమిటీీ చైర్మన్ కోటేశ్వరావు వార్డు కౌన్సిలర్ మల్లాదిి వాసు ఎంపీపీ లతా మున్సిపల్ చైర్మస్ లత విద్యా లత ప్రసాద్ పీ పీ అప్పారావు చావా వేణు నరేందర్ రెడ్డి కౌన్సిలర్ లక్ష్మీీ రమేష్ ఇందిరా దొండపాటి వెంకటేశ్వరరావు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావ ఓంకార్ మేడికొండ కిరణ్ రాఘవ్ కపిల్ జగన్ మోహన్ రావు శీలం వెంకట రెడ్డి సొసైటీ అధ్యక్షులు బి ప్రసాద్ వార్డుు కౌన్సిలర్ రజినిి శ్రీనివాస్
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...