రెచ్చిపోతున్న కేటుగాళ్లు
ఇబ్రహింపట్నం ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తేది.22/01/2022 రోజున తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గోళీ నర్సింహా తన గ్రామములో గృహ నిర్మాణం చేసుకుంటుండగా ఉదయం సమయంలో ఎవరో ఇద్దరు వ్యక్తులు నర్సింహాను సంప్రదించి తమకు బాలాపూర్ లో సిమెంట్ షాప్ ఉన్నదని తక్కువ రెట్లకే సిమెంట్ సరఫరా చేస్తామని నమ్మించి అతని వద్ద ఫోన్ పే రూపములో డి డి తీసి సిమెంట్ పంపుతామని అందుకు అతని వద్ద 17400/- ఫోన్ పే చేపించుకొని అట్టి ఫోన్ పే నంబర్ తీసివేసి తప్పించు కొని తిరుగుతుండగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించన యాచారం పోలీస్ లు టవర్ లొకేషన్ ఆదరంగా ఆటివారు అయినా A1:వరికుప్పల. నరేష్, వయసు. 26 సంవత్సరాలు మరియు A2:వరికుప్పల శ్రీనివాస్,24 సంవత్సరాలు ఇద్దరు మన్నెగూడ H/o నేదునూరు గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా వారీగా గుర్తించి వారిని విచారించాగా వారు తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహా వద్దకు వెళ్లి మోసం చేసి అతనితో డీల్ కుదుర్చుకొని ఆఫీస్ దగ్గరకు వెళ్ళాక ఫోన్ చేస్తాము డబ్బులు పంపించిగానే సిమెంట్ లోడ్ పంపుతామని చెప్పి నమ్మించి అక్కడ నుండి ఇద్దరు చింతపల్లి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి అక్కడ బంకులోని క్యాషియర్ తో తమకు తమ సోదరుడు డబ్బులు పంపుతాడు మాకు గూగుల్ పే ఫోన్ పే లేదని అబద్దం చెప్పి అతని ఫోన్ పే కు డబ్బులు వేయుంచుకున్నారు అని వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు అట్టి వారిని తేది:14/02/2022 రోజున యాచారం సిఐ లింగయ్య ఆదేశాల మేరకు దర్యాప్తు అధికాని వి.ప్రసాద్ యస్ ఐ ఆఫ్ పోలీస్ మరియు వారి సిబ్బంది అదుపులోకి తీసుకోని రిమాండ్ కు తరలించారని వారు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...