ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా... రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ రాగం స
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మోడల్ స్కూల్, పాపిరెడ్డి కాలనీ, మైత్రి మోడల్ స్కూల్, గిడ్డంగి, లింగంపల్లిలలో పట్టభద్రులకు కరపత్రం అందచేసి మాట్లాడుతూ విద్యావంతులుగా విద్యావంతురాలికే పట్టం కడదాం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి.సురభి వాణి దేవి గెలుపుకు కృషి చేసే విధంగా పని చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు,చేపట్టిన అభివృద్ధిని ప్రతిఒక్క పట్టభద్రులకు తెలిపి, వారిని స్వయంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రానున్న 15రోజులు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఎల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్ ప్రిన్సిపల్ పి. రత్నకుమారికి, స్కూల్ ఉపాధ్యాయులకు కరపత్రం అందజేసి ఓటు అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ యువనాయకులు రాగం అనిరుద్ యాదవ్, కె.రమేష్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, గణపురం రవీందర్, అలి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సభ్యత్వ నమోదు పుస్తకాలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీకి శేరిలింగంపల్లి డివిజన్ యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్ అందించటం జరిగింది. ఈ సందర్భంగా యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్ ఇప్పటి వరకు క్రియాశీల సభ్యత్వాలు 1200, సాధారణ సభ్యత్వాలు 1800 వరకు మొత్తం 4000 చేసామని ఇంకా వెయ్యి సభ్యత్వాలు వరకు చేసేవి ఉన్నాయని ఎమ్మెల్యేకి తెలపటం జరిగింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...