జగిత్యాల జిల్లా కేంద్రంలో తెరాస భారీ ర్యాలీ ఊరేగింపు...
ఎమ్మెల్సీ ఎల్.రమణ తెరాస జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు భారీ సన్మానం
జగిత్యాల, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ జగిత్యాల తెరాస జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు జిల్లా నాయకులు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ఎమ్మెల్యేలు డా: సంజయ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొండగట్టు వద్ద స్వాగతం పలికి జగిత్యాల కొత్త బస్టాండ్ నుండి టవర్ తహశీల్ చౌరస్తా వరకు ఊరేగింపుగా చేసి అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ముగించారు. అనంతరం పద్మనాయక పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా తెరాస కార్యకర్తల సమావేశంలో సంక్షేమ మంత్రి ఈశ్వర్ జిల్లా అధ్యక్షుడైన కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పార్టీ పటిష్టకు అంకిత భావంతో పని చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందే విదంగా ఎల్లప్పుడు కృషి చేస్తూ అందుబాటులో ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చురుకైన కార్యకర్తగా పని చేయాలని విద్యాసాగర్ రావుతో మంత్రి కొప్పుల ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చనాలతో ఆశీర్వదించి ఘనంగా శాలువలతో సన్మానించారు. అనంతరం మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరికి అందేవిదంగా మరియు ప్రతి కార్యకర్త పార్టీ పతిష్ఠకు ఒక సైనికునిగా పని చేయాలని కార్యకర్తల సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ ఛైర్మన్ గొడిసెల రాజేశం గౌడ్ గ్రంధాలయ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఎఎంసి ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్లు మోర హన్మండ్లు బోగ శ్రావణి హరి చరణ్ రావు లోక బాపురెడ్డి సుధాకర్ రావు గట్టు సతీష్ ఎంపిపిలు జడ్పీటీసీలు వార్డు కౌన్సిలర్లు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...