ట్రంక్ లైన్ నిర్మాణ పనులలో ప్రత్యేక శ్రద్ధ పై కలెక్టర్ కు వినతి
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; మీర్ పేట కార్పొరేషన్ లోని 37 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులు, ట్రంక్ లైన్, అదేవిధంగా చెరువులు సుందరీకరణ లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 డివిజన్ కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ, 34 వ డివిజన్ కార్పొరేటర్ మన్నెమ్మ తనయుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ లేవునీ? డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చెరువులు సుందరీకరణ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడున్నా నేతలు పట్టించుకోవడంలేదని మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు బిజెపి కార్పొరేటర్లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ. గతంలో భారీ వర్షాల వల్ల వివిధ కాలనీలు పూర్తిగా నీట మునిగి పోయినందున నెల రోజులు కాలనీవాసుల 10 కోట్లు నష్టం కలిగింది అన్నారు. నీటమునిగిన ఇంటికి పదివేల రూపాయలు, సగం ఇల్లు పడిపోయిన వారికి 50,000 రూపాయలు, ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి లక్ష రూపాయలు అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ, డ్రైనేజీ పనులు, రోడ్డు పనులు,23 కోట్ల ట్రంక్ లైన్ పనులు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా నత్తనడక నడుస్తున్నాయి అని అన్నారు. చేసే పనులు కూడా నాణ్యత లేవని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలినీ, అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక ఉండేటట్లు చూడాలని, అదేవిధంగా సంధ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ భాగంగా తొందరలో పనులు పూర్తి కావాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గాజుల మధు, బీ. నరసింహ్మ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...