రజకుల అభివృద్ధే లక్ష్యంగా కృషి
తెలంగాణ రజక సంఘం జెఏసి చైర్మన్ పంజగారి ఆంజనేయులు
వికారాబాద్ జిల్లా ఫిబ్రవరి 28 ( ప్రజాపాలన ప్రతినిధి ) : రజకుల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని తెలంగాణ రజక సంఘం జెఏసి చైర్మన్ పంజగారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి వేడుక వేదికలో జిల్లా రజక సంఘం జెఏసి అధ్యక్షుడు పెద్దలాల్ రాములు అధ్యక్షతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటి వరకు రజకులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఎంపి, ఎమ్మెల్యేల ద్వారా కార్యక్రమాలు నిర్వహించి నిధులు రాబట్టుకోవాలని సూచించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కమ్యూనిటి హాల్ కొరకై స్థలం, భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో మండల కమ్యూనిటిహల్, అధునాతన ధోబీఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జి ఓ నెంబర్ 571 నుండి ధోభీఘాట్, కమ్యూనిటి హాల్ స్థలం సడలింపు చేసి ఎంఆర్ఒ, కలెక్టర్ ద్వారా మంజూరైన సర్టిఫికెట్, స్థలాన్ని రెవిన్యూ రికార్డులో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రజక సంఘాల కో కన్వీనర్ మానస గణేష్, తెలంగాణ రజక సంఘాల జేఏసీ ప్రదాన కార్యదర్శి చిన్న లాల్ మల్లికార్జున, రాష్ట్ర రజక సంఘాల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వికారాబాద్ జిల్లా రజక సంఘాల జేఏసీ కార్యవర్గం ముఖ్య నాయకులు, నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లాలో గల మండల అధ్యక్షులు, మండల పరిధిలో గల గ్రామాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు రజక సంఘం ప్రజా ప్రతినిధులు, ఎంపిటిసిలు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ మెంబర్ లు, మాజీ వార్డ్ మెంబెర్ లు, రజక మహిళ నాయకురాళ్లు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...